Back to Lyrics
Naa Autograph

Naa Autograph

2004 · 5 songs

Telugu

గామా  గామా  హంగామా  మనమే  హాయీ  చిరునామా 
పాత  బాధ  గధీనీ  ఖాళీ  చేద్దామా 
గామా  గామా  హంగామా  కష్టం  ఖర్చు  పెడదామా 
కొత్త  సంతోషం  జమ  చేద్దామా

గామా  గామా  హంగామా  మనమే  హాయీ  చిరునామా 
పాత  బాధ  గధీనీ  ఖాళీ  చేద్దామా 
గామా  గామా  హంగామా  కష్టం  ఖర్చు  పెడదామా 
కొత్త  సంతోషం  జమ  చేద్దామా

నీ  రాకతో  రాయిలాంటీ  న  జీవితానికే  జీవం  వచ్చింది 
నీ  చూపుతో  జీవం  వచ్చిన  రాయే  చక్కని   శిల్పం  అయింది 
చేయూతతో  సిల్పం  కాస్త  నడకలు  సెర్చీ  కోవెల  చేరేలెండి 
నీ  నవ్వుతో  కోవెల  చేరీనా  సిల్పం  లోన  కోరీక  కలిగింది 
ఆ  కోరీకేమీటో  చెప్పనీ  నను  వీడి  నువ్వు  వెళ్లొద్దని 
మల్లి  రాయినీ  చేయొద్దని 

గామా  గామా  హంగామా  మనమే  హాయీ  చిరునామా 
పాత  బాధ  గధీనీ  ఖాళీ  చేద్దామా 

నీ  మాటతో  నాపై  నాకే  ఎదో  తెలియని  నమ్మకమొచ్చింది  
నీ  స్పూర్తితో  ఎంతో   ఏంతో   సాధించాలనే  తపనే  పెరిగింది 
నీ  చెలిమితో  ఉహలలోన  ఊరిస్తున్న  గెలుపే  అందింది   
ఆ  గెలుపుతో  నిస్పృహలోన  నిదురిస్తున్న  మనసే  మురిసింది 
ఆ  మనసు  అలిసిపోరాదని  ఈ  చెలిమి   నిలిచిపోవాలని 
ఈలా  బ్రతుకునీ  గెలవాలని
 
గామా  గామా  హంగామా  మనమే  హాయీ  చిరునామా 
పాత  బాధ  గధీనీ  ఖాళీ  చేద్దామా 
గామా  గామా  హంగామా  కష్టం  ఖర్చు  పెడదామా 
కొత్త  సంతోషం  జమ  చేద్దామా

English

Gama Gama Hangama Maname Hayee Chirunama
Pata Badha Gadeenee Khalee Cheddama
Gama Gama Hangama Kashtam Kharchu Pedadama
Kotta Santosham Jama Cheddama

Gama Gama Hangama Maname Hayee Chirunama
Pata Badha Gadeenee Khalee Cheddama
Gama Gama Hangama Kashtam Kharchu Pedadama
Kotta Santosham Jama Cheddama

Nee Rakato Rayeelantee Na Jivitanike Jivam Vachchindi
Nee Chuputo Jivam Vacchina Raye Chakkani Silpam Ayindi
Cheyutato Seelpam Kasta Nadakalu Nerchee Kovela Chereendi
Nee Navuto Kovela Chereena Seelpam Lone Koreeka kaligindhi
A Koreekemeeto Cheppanee Nanu Veedee Nuvu Veloddanee
Malee Rayeenee Cheyoddanee

Gama Gama Hangama Maname Hayee Chirunama
Pata Badha Gadeenee Khalee Cheddama

Nee Matato Napai Nake Edo Teliyani Namakamocheendi
Nee Spurthito Ento Ento Sadhinchalanee Tapane Perigindi
Nee Chelimito Uhalalona Uristunna Gelupe Andeendee
A Geluputo Neespruhalona Nidureestunna Manase Murisindi
A Manasu Alisiporadani Ee Chelimi Nilichipovalani
Eela Bratukunee Gelavalani

Gama Gama Hangama Maname Hayee Chirunama
Pata Badha Gadeenee Khalee Cheddama
Gama Gama Hangama Kashtam Kharchu Pedadama
Kotta Santosham Jama Cheddama

Community

Like, share, and discuss

to start a discussion.